Sunday, February 18, 2007

money

మనిషికి డబ్బు ఎంతవరకు ఆనందాన్నిస్తుంది?ఏ స్తాయి దాటాక డబ్బుకి విలువ తగ్గిపోతుంది?

1 Comments:

At 3:25 AM, Blogger వీవెన్ said...

ఆనందం మరియు సంతృప్తి అనేవి మనసుకి సంబంధించినవి. అవి ఏ స్థితిలోనైనా సాధ్యమే.

డబ్బుతో సౌఖ్యం లభిస్తుంది. ఆ సౌఖ్యం లో మనం ఆనందాన్ని అనుభవిస్తాం.

డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు. మన అవసరాల్నిబట్టి మనమే డబ్బుకి విలువ (తగ్గి)స్తుంటాం.

 

Post a Comment

<< Home